Sep 30, 2009

my mother land

I always remember
The land of my mother
The days I spent together
With my parents n sisters
The happy moments of love n care
The pain of the problems we share
The days of my school
Sweet and cool
That hurry in the mornings
And merry in the evenings,,,,,,,
.
I always remember
The vacation of summer
Going to the grannys place
Memorable days which I can never trace
Playing with cousins on a hot summer day
Leaving the tensions of school away,
Coming back to home
Late in the evening with hands fold
Waiting for the mummy to scold,,

I always remember
The traditions of our country
Festivals we celebrated were the treasures
The priceless jewels of our culture
The memories of my motherland
Always go hand in hand
Living in the land of occupation
Missing the land of destination
My mother nation,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Sep 21, 2009

సాగర కెరటం ,,,,,,,,,,,,,,,,,,

నీ నుదుట అమరిన సింధూరం
వెలకట్టలేని ఓ బంగారం
మసక దీపపు వెలుగులో నీ సింగారం
మనసు దోచెనే చెలీ నీ వయ్యారం
వంపుల బాటల విరబూసిన జాజులు
తలపించే నీ నవ్వులు
మదిలో మెదిలిన నీ ఊసులు ఆయే
నను తాకిన మల్లెల సుగంధాలు
నమ్మలేకున్నానే చెలీ,,నీ మనసు
నను చేరిందని నిను వదలి
నమ్మిన ప్రతిక్షణం
మనసాయే కడలి తరంగం..............................

నువ్వు నాదానివని తెలిసిన ఎదలో
ఉవ్వెత్తున ఎగసేను ఆశలు
నిమిషమైనా వీడవే
చెలీ నువ్వు చేసిన బాసలు
వీచే ఈ లేత గాలుల అలజడి ఆయే
నీ చేతి గాజుల సవ్వడి
నువ్వు నేను ఐతే మనం ,జీవితం
కాదా తీగలల్లిన విరి వనం
నమ్మలేకున్నానే చెలీ
కానున్నావని నువ్వు నా ఆలి
నమ్మిన ప్రతిక్షణం,మనసాయే
పడి లేచిన సాగర కెరటం.................................

Sep 10, 2009

परछाई

जब भी तुम सामने आए
नाजाने आँखें क्यों भराए
ये आँसू तोह यु निकल आए
बनके सावन के पहले बूँद

तरसते हुए इन आँखों को
जैसे मिली हो सुकून
तड़पते हुए इस दिल को
जैसे मिला हो आसमान

तेरे मोहब्बत ने हमे
इस कदर भिगोदिया
एक मुस्कराहट तुम्हारे
जीनेका सहारा बनगया

इस दिल को अब मै कैसे समझाऊ
ये सुकून है कुछ ही पल की
और इसे तड़पना है
इंतज़ार मे फिर वही कल की

जब भी तुम याद आए
न जाने आँखें क्यों भराए
ये आँसू तोह यु निकलाये
जैसे हो तुम्हारी परछाई..

Sep 5, 2009

సాగలేని కాలం

నాలో నేను ఉన్నానా అని ఒక అనుమానం

నీలోనే లీనమయ్యానన్నఒక ఆనందం

నిను తలచిన ఆ క్షణాన

మనసుకి తెలియని ఓ పరవశం

తనని తాను మరచి నిను చేరి

నను వేదించే , అనుక్షణం నిను కోరి

నిలువనీకున్న నీతలపులు రేపిన అలజడి

నిలిపె నను కలనైన కానని లోకాన

నీ తోడు లేని జీవితం

సాగలేని కాలమాయే ......................

Sep 2, 2009

నేను

కలలతోటలో విరిసిన కుసుమం నేను
మధువు పోదివినాను
గుండెలోతులో ఎగసిన అల నేను
ఆశల తీరం చేరినాను
ఊహలకి రూపం నేను
స్వప్నం కాను
మాటలకి అర్ధం నేను
మౌనం వీడినాను
మనసున రేగిన అలజడి నేను
మాటల ఒరవడిని కాను
పెదవుల పై నవ్వు నేను
పాటై పల్లవించినాను
ముంగిలిలో పూసిన పువ్వు నేను
పాదాల చెంత చేరినాను