Nov 20, 2009

నువ్వు ..................

సాగుతున్న జీవితాన స్నేహమై చేరావు
బ్రతకటానికి జీవించటానికి తేడ తెలియచేసావు
అందరిలో ఒంటరిగా ఉన్న నాకు
నీ కంటూ ఒకరున్నారని చెప్పావు...
నా కళలకి ప్రేరణ నువ్వు
సాగే నా ప్రతి అడుగుకి పాదం నువ్వు..........

1 comment:

  1. నా కళలకి ప్రేరణ నువ్వు
    సాగే నా ప్రతి అడుగుకి పాదం నువ్వు........

    evarikOsamaitE raaSaarO vaariki chEtiletti namaskaristunnaanu.

    ReplyDelete